Tag Archives: gulf

పెంచిన ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఫీజును తగ్గించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం కొత్త అవుట్‌సోర్సింగ్‌ విధానంతో గల్ఫ్‌ దేశాలలో పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచడం పట్ల ప్రవాసి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెంచిన పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవల ఫీజులను వెంటనే తగ్గించాలని టీపీసీసీ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి …

Read More »

సిమ్‌ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్‌ కార్మికుడు

హైదరాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్‌ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్‌ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్‌ను నియమించి శ్రీధర్‌కు న్యాయ సహాయం (లీగల్‌ ఎయిడ్‌) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. …

Read More »

24 మందికి గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా

జగిత్యాల, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో ఏళ్లుగా గల్ఫ్‌ కార్మికులు చేసిన పోరాటం ఫలించింది. సీఎం ఏ. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్‌ ప్రభుత్వం స్పందించింది. గల్ఫ్‌ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఆర్థిక సహాయం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 16న జీవో జారీ చేసింది. లాభోక్తుల ఎంపిక, చెల్లింపు కోసం అక్టోబర్‌ 7న మార్గదర్శకాల జీవో జారీ …

Read More »

ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరిన్ని నిధులు విడుదల

హైదరాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం అదనంగా ఒక కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ.85 …

Read More »

ఇంటింటి సర్వేలో… గల్ఫ్‌ వలసల గురించి !

హైదరాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తేది: 06.11.2024 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్‌ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్‌ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది. విదేశాలకు వలస వెళ్లారని చెబితే… రేషన్‌ కార్డుల్లో పేర్లు తీసేస్తారా? …

Read More »

గల్ప్‌ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

నందిపేట్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల్‌ జోరుఫూర్‌ గ్రామంలో ఆరు నెలల క్రితం దుబాయ్‌లో మరణించిన మచ్చర్ల బోజన్నకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన గల్ఫ్‌ లో మరణించిన వారికి ఎక్స్‌ గ్రేసియా అయిదు లక్షల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో 36 మంది గల్ఫ్‌లో చనిపోయారు. అందులో 11 మందికి ఆర్మూర్‌ …

Read More »

గల్ఫ్‌ మృతుల ఎక్స్‌ గ్రేషియాకు భారీగా నిధుల విడుదల

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న రూ.6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ అంబాసిడర్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌, కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌ …

Read More »

గల్ఫ్‌ కార్మికుల పాలిట కరుణామయుడు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి జీవో జారీ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డికి ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ రిక్రూట్మెంట్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ (ఓమ్రా) అధ్యక్షులు డిఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో కృత్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా లైసెన్స్‌ పొంది విదేశీ ఉద్యోగాల భర్తీ వ్యాపారం చేస్తున్న రిజిస్టర్డ్‌ రిక్రూటింగ్‌ …

Read More »

గల్ఫ్‌ మృతుల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయింపు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్‌ నేతలు డా. బిఎం వినోద్‌ కుమార్‌, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌ రావ్‌ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ఉన్నారు. గల్ఫ్‌ …

Read More »

గల్ఫ్‌ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం

సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ గురువారం సెక్రెటేరియట్‌ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు. టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మన్‌ అంబాసిడర్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌, ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షులు మంద …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »