ఆర్మూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలను గుర్తించి మనోహరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ పట్కూరి తిరుపతి రెడ్డిని గల్ఫ్ జెఏసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. శనివారం ఆర్మూర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తిరుపతి రెడ్డికి నియామక పత్రం …
Read More »