నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజ్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు, వారి సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిశారు. కలెక్టరేట్ ఏవో సుదర్శన్, సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు …
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, …
Read More »