కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ …
Read More »నూతన సంవత్సరంలో మరింత పురోగతి సాధించాలి
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి.1.2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 12.17 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ ఉదయం 7.17 వరకు తదుపరి పుబ్బయోగం : ఆయుష్మాన్ తెల్లవారుజాము 3.36 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.17 వరకు తదుపరి గరజి రాత్రి 1.24 వరకు వర్జ్యం : సాయంత్రం 4 09 – 5.55దుర్ముహూర్తము …
Read More »ప్రజల సంతోషాలే మనకు వేడుకలు
కామారెడ్డి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయని జిల్లా ఎస్.పి సిహెచ్.సింధు శర్మా అన్నారు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి సిహెచ్.సింధు శర్మా మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని …
Read More »పూలబొకేలకు బదులు నోట్‌బుక్కులు తీసుకురండి…
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్ బుక్కులు, పెన్నులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్ బుక్కులు, పెన్నులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చిన …
Read More »