Tag Archives: harita haram

మొక్కలు నాటిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్‌ మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఆలూర్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పియూసి చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌ జన్మదినాన్ని …

Read More »

మానవ మనుగడకు మూలాధానం చెట్టు

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతితో సంపూర్ణంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. విద్యానగర్‌లోని పార్క్‌ను సందర్శించారు. పార్క్‌ లో మరిన్ని పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 2019 మున్సిపాలిటీ …

Read More »

కోర్టు ప్రాంగణంలో హరితహారం

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో బుధవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌ కుమార్‌, మొబైల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వెంకటేష్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడారు. మానవాళికి మొక్కలే ఆధారమని, చెట్లను …

Read More »

ఎవరికి ఇష్టమైన మొక్కలు వారికి ఇవ్వండి…

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గత మూడు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి బాన్సువాడ మండలం …

Read More »

సమస్యలు గుర్తించి – ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

మోర్తాడ్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివా లింగు శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి పది రోజులలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా …

Read More »

పోలీస్ కమీషనరేటు పరిధిలో హరితహారం

నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో సోమ‌వారం హరితహారం కార్యాక్రమం నిర్వహించారు. పోలీస్ కమీ షనర్ కార్తీకేయా పోలీస్ లైన్ యందు మొక్క‌లు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్య‌క్రమం సందర్భంగా మొక్కలు నాటాలన్న ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి మన పిల్లలకు కానుకగా ఇవ్వాలని నిజా మాబాద్ పోలీస్ కమీషనర్ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »