బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ కమిటీ, సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద కోర్టు న్యాయవాదులకు, సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి ఎస్‌పి భార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు …
Read More »పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, సహాయత ట్రస్ట్ ఇండో యుఎస్ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …
Read More »లక్కోరలో ఆరోగ్య శిబిరం
వేల్పూర్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని లాక్కొరా గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్టు వైద్య సిబ్బంది సిహెచ్ వెంకటరమణ, ఏఎన్‌ఎం భాగ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం …
Read More »