డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్‌ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్‌లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి …
Read More »