Tag Archives: Hyderabad

మాదిగఅమరవీరులకు ఘననివాళులు

వేములవాడ, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్‌ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్‌ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్‌ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్‌ గుండా థామస్‌ జిల్లా నాయకుడు …

Read More »

18న మేడారం వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతర విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ …

Read More »

కేసీఆర్‌ బృహత్తర ప్రణాళికల వల్ల సాగునీటి గోస లేకుండా పోయింది

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రణాళికలవల్ల రైతుకు సాగునీటి గోస లేకుండా పోయిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రుల నివాససముదాయంలోని తన అధికారిక నివాసంలో బాల్కొండ నియోజకవర్గ ఇరిగేషన్‌ శాఖ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక …

Read More »

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్‌ ఆపరేటర్‌ కం అకౌంట్‌ అసిస్టెంట్స్‌, ఇంజనీరింగ్‌ …

Read More »

చిత్రకారుడు, జర్నలిస్టు భరత్‌ భూషణ్‌ మృతికి సంతాపం

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భరత్‌ భూషణ్‌ తెలంగాణ అస్తిత్వ విలువలు కలిగిన ఒక ఫోటో గ్రాఫర్‌, ఆయన మరణం ఫోటో గ్రఫీకి, తెలంగాణ ధోరణలకి తీరని లోటు, బతుకమ్మ, తెలంగాణ పల్లె థీమ్‌గా ఆయన ఫోటో గ్రఫీని అత్యున్నత ఫోటోలుగా భావించవచ్చని, చిత్రకారుడిగా నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి, చివరిగా అనారోగ్యం పాలైనా, తన వృత్తిని కాపాడుకుంటూ భరత్‌ భూషణ్‌ మేటిగా నిలిచారని తెలంగాణ …

Read More »

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, ఒంటెరు యాదవ రెడ్డి, ఎల్‌ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ అమిణుల్‌ హాసన్‌ జాఫ్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి …

Read More »

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత

హైదరాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికై బుధవారం శాసనమండలిలో సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ్యులతో కలిసి పాల్గొని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి రెండవసారి ఎంఎల్‌సిగా ఎన్నికై …

Read More »

15 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల …

Read More »

తాత్కాలికంగా నుమాయిష్‌ వాయిదా

హైదరాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 ఒమిక్రాన్‌ వేరియంట్‌ ముప్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించడంతో, నుమాయిష్‌గా ప్రసిద్ధి చెందిన వార్షిక ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ జనవరి 10 వరకు నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్‌ -19 వ్యాప్తిని అరికట్టడానికి జనవరి 10 వరకు మత, రాజకీయ మరియు సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు, సామూహిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »