హైదరాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్‌లు, ఈవెంట్లలో …
Read More »పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఫంక్షన్ హాళ్ల నిర్మాణం
హైదరాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పోలీస్ సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల కనుగుణంగా ప్రతీ జిల్లాలో పోలీసు శాఖకు చెందిన స్థలాల్లో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేసి వీటిని పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఉపయోగించనున్నట్టు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఏదుల గోపిరెడ్డి పోలీసు సంక్షేమంపై రచించిన …
Read More »మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు..
హైదరాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా మొత్తం 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని లక్ష్యం ఏర్పాటు …
Read More »కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు…
హైదరాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2వరకు బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, …
Read More »రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ…
హైదరాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించవచ్చు. నారాయణపేటలోని శ్రీదత్త బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులకు జాతీయ …
Read More »ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ పాస్
హైదరాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై మంత్రి స్పందించారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని, కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించామని, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి …
Read More »అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read More »రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం….
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ షీప్ అండ్ …
Read More »హాస్టల్ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి…
హైదరాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్ కలకలంపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గురుకుల, హాస్టల్ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోని సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల …
Read More »తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు…
హైదరాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. సోమవారం అగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ …
Read More »