తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా రేషన్ కార్డుల సంఖ్య 85.79 లక్షలు ఉంది. రేషన్ కార్డుతో గ్యాస్ కనెక్షన్లు లింక్ చేయగా 63.6 లక్షల కనెక్షన్ల లెక్క తేలింది. వీటికి సంవత్సరానికి 6 లేదా 12 సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది.
Read More »ముఖ్యమంత్రిగా నేడు తొలి సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ …
Read More »రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్య …
Read More »దూసుకొస్తున్న తుఫాన్..
ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. వర్షాలు అనేవి తగ్గవు రేపటి సాయంత్రం వరకు గాలులు కుడా రేపు సాయంకాలం వరకు నమోదవుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. కానీ అసలైన వర్షాలు కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు …
Read More »ఉదయం 8 గంటలకు కౌంటింగ్
హైదరాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …
Read More »ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు
హైదరాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల …
Read More »స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టూడెంట్ మ్యానిఫెస్టోను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో ఏబివిపి ఆధ్వర్యంలో స్టూడెంట్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థిని ఉద్యోగం అంశాలను చేర్చారు. …
Read More »రేపు తెలంగాణకు అమిత్ షా!!
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు మంగళవారం 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో …
Read More »గల్ఫ్ ఓటు బ్యాంకుపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఆయన సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగిత్యాలకు చెందిన గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సమావేశ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న …
Read More »తెలంగాణ స్కూల్లలో బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..
హైదరాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు వారం రోజుల పాటు ఏయే రోజు ఏ అల్పాహారం అందిస్తారంటే.. సోమవారం, ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం, పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ బుధవారం, ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ గురువారం, మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్ శుక్రవారం, ఉగ్గాని/ …
Read More »