Tag Archives: Hyderabad

ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లునిధులు : రాష్ట్ర ప్రభుత్వం నుంచిపొడవు : 660 మీటర్లువెడల్పు : 3, 4, 6 మీటర్ల చొప్పునఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానంమెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు : 25-30 వేల మందిరింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య : సుమారు 20 వేలుపాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం …

Read More »

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.

Read More »

డీఈఈ సెట్‌-2023 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్‌ -2023 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడిరచారు. తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్‌ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి …

Read More »

14 నుండి టెన్త్‌ సప్లమెంటరీ ఎగ్జామ్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్‌ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ …

Read More »

సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల…

హైదరాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే టీఎస్‌ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌-2023 విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం. సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్ష సమయం 3 గంటల 30 నిముషాలు. ఈ …

Read More »

తెలంగాణలో 12 కొత్త కాలేజీలు

హైదరాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇలా…

హైదరాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపరేషనల్‌ కారణాల వల్ల విజయవాడ డివిజన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చ్ఱేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటనవిజయవాడ డివిజన్‌ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దుఒడిశా ప్రమాదం క్రమంలో …

Read More »

తెలంగాణ వాతావరణం

హైదరాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నైరుతి రుతుపవనాలు జూన్‌ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు …

Read More »

తెలంగాణలో మళ్లీ వర్షాలు

హైదరాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. ఈదురుగాలులు గంటలకు 30 నుంచి …

Read More »

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌

హైదరాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »