హైదరాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన, అకాల వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్ట పోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నలారా దిగులు చెందకండి.. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించమని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ, …
Read More »విద్యార్థికి బాల్యము అమూల్యమైనది
హైదరాబాద్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్‌ను చివరి పనిదినమైన సోమవారం అందిం ఇందులో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని, ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనం మరియు అన్ని రకాల వసతులు కల్పిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల కమిటీ చైర్మన్ మరియు …
Read More »ఆచార్య రవ్వా శ్రీహరి అస్తమయం
హైదరాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కృతాంధ్ర సవ్యసాచి, భాషా వేత్త, రచయిత, ఆచార్య రవ్వా శ్రీహరి (79) అస్వస్థతతో శుక్రవారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాదులో కన్నుమూశారు. నేటి యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట 7 సెప్టెంబర్ 1943న జన్మించిన శ్రీహరి తల్లిదండ్రులు వెల్వర్తి,కి చెందిన రవ్వా వెంకట నరసమ్మ ,వెంకట నరసయ్య. మునిపంపులలో ప్రాథమిక విద్య నుండి …
Read More »నల్ల బ్యాడ్జీలు ధరించి గణిత ఉపాధ్యాయుల నిరసన
హైదరాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి …
Read More »మండలాల వారిగా బస్సులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నియోజకవర్గానికి ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 14న హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సమావేశం ఉందని తెలిపారు. మండలాల వారిగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి వచ్చే …
Read More »ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు
హైదరాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. మే …
Read More »మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం
హైదరాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో …
Read More »విద్యా సమాచారం…
హైదరాబాద్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 3 నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆదేశించారు. మార్చి నెల 24 నుంచి వెబ్‌సైటులో టెన్త్ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సంవత్సరం 4.94 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని తెలిపారు. టెన్త్ పరీక్షల కోసం సీసీ …
Read More »తారిఖ్ అన్సారీకి మంత్రి వేముల శుభాకాంక్షలు
హైదరాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ నూతన ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మినిస్టర్ క్వార్టర్స్‌లోని అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు సహకరించినందుకు మంత్రికి దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా తారిక్ అన్సారీకి మంత్రి వేముల పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్ తినిపించి …
Read More »తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్, పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది. ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్‌కి ఏప్రిల్ 30 …
Read More »