హైదరాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …
Read More »ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’’ ఎగ్జిబిషన్‌లో 38వ నంబర్ స్టాల్‌లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …
Read More »గ్రూప్-2, గ్రూప్-4 పై ఉచిత అవగాహన సదస్సు
హైదరాబాద్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం విజయసాధన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కె.గంగా కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత అవగాహన సదస్సు దిల్‌సుఖ్ నగర్‌లోని తమ స్టడీ సర్కిల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రూప్స్ …
Read More »తెలంగాణ జనరల్ నాలెడ్జ్
‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయితజవాబు : గద్దర్. తెలంగాణ రాష్ట్ర పుష్పంజవాబు : తంగేడు. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌జవాబు : డాక్టర్ పి. జే.కురియన్. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయితజవాబు : నందిని సిధారెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులుజవాబు : సురవరం ప్రతాపరెడ్డి.
Read More »పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
రంగారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దయితలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్‌కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన’ ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో …
Read More »సీబీఐ నోటీసులకు కవిత ప్రతిస్పందన
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ …
Read More »గురుకులాల పనివేళల మార్పుపై సానుకూలంగా స్పందించిన మంత్రి
హైదరాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను ఇతర సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో సమానంగా ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 వరకు మార్చటానికి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అంగీకరించారని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి …
Read More »నాణ్యమైన పరిశోధన జరగాలి
హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సమస్యలు, ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా నాణ్యమైన పరిశోధన జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ -ఎస్‌ఆర్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదర్ ఆకాంక్షించారు. భిన్న విభాగాల మేళవింపుతో పరిశోధనలు – విధానపరమైన చిక్కులపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధనల్లో కేస్ స్టడీస్‌ను అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రాముఖ్యతను వీసీ వివరించారు. అధ్యాపకులు, పరిశోధన విధ్యార్థుల …
Read More »సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం
హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. కార్డియాక్ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే …
Read More »గల్ఫ్ కార్మికుని మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళి
హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహరేన్‌లో మరణించారు. శనివారం, (22.10.2022) బహరేన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జెఏసి నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద శవపేటిక ను ఉంచి నివాళులు అర్పించారు. అరుణోదయ సాంస్కృతిక బృందం …
Read More »