Tag Archives: Hyderabad

డిసెంబరులో జాతీయ సదస్సు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 9 డిసెంబర్‌ 2022 న జరగబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రంను శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగ అధిపతి, జాతీయ సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి. నారాయణ మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యవసాయ రంగం యొక్క పర్యావలోకనం మరియు అవకాశాలు’’ అనే అంశంపై …

Read More »

తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర …

Read More »

మిషన్‌ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మానస పుత్రిక అయిన మిషన్‌ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా …

Read More »

ప్రాణం తీసిన ఈత సరదా

మేడ్చల్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిర్యాల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్‌ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. హరహరన్‌, ఉబేద్‌ అనే ఇద్దరు విద్యార్థుల బర్త్‌ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం …

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిలు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్‌ …

Read More »

కృష్ణంరాజు అకాలమరణం బాధాకరం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సినీ నటులు రెబెల్‌ స్టార్‌ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున కృష్ణంరాజు మరణించగా, జూబ్లీహిల్స్‌ లోని వారి నివాసానికి మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చేరుకొని కృష్ణంరాజు పార్దీవదేహం పై పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో …

Read More »

సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీఆర్‌ఏలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అసెంబ్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 49 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించని కారణంగా తీవ్ర మనస్థాపానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు ఆత్మహత్యకు పాల్పడగా మరో 26 మంది గుండె పోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారని సీఎల్పీ నేతకు …

Read More »

కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ రావు ప్రతి ఏడాది కోట్ల వ్యయం ఉన్నప్పటికీ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్‌ఫుల్‌ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్‌ తదితర ప్రాంతాల్లో …

Read More »

భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది

హైదరాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …

Read More »

గౌరవ వేతనం వద్దు పేస్కేల్‌ కావాలి

హైదరాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ సమావేశం చైర్మన్‌ ఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు 20 రోజుల పైగా సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని, గత రెండు మూడు రోజులుగా కొన్ని దినపత్రికలలో వీఆర్‌ఏల గురించి వేరువేరు కథనాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »