నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పనిదినాలు, వేజ్ స్లిప్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులతో ర్యాలీగా వెళ్లి శివాజీ కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ …
Read More »గ్రామపంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన
ఎడపల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు దీక్షలు కూర్చొని అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బి. మల్లేష్, జంగం గంగాధర్ మాట్లాడుతూ కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ …
Read More »ప్రభుత్వ బెదిరింపులు అమానుషం
ఆర్మూర్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే చెవిటి వానిలా ప్రవర్తించిన ప్రభుత్వం బెదిరింపులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని ఆయన అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల …
Read More »బీడీ కార్మికులకు కరువు భత్యం అమలు చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులందరికీ కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న …
Read More »మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులని పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ మేనేజర్, ఎం.హెచ్.ఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు …
Read More »ఆటో అండ్ మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆటో మోటార్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నాగారం వద్దగల ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీవో వెంకటరమణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పది …
Read More »ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలి
బోధన్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన దేశంలో, రాష్ట్రంలో హమాలీల స్థితిగతుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సరి కాదని ఐ.ఎఫ్. టి.యు జిల్లా సహాయ కార్యదర్శి బి. మల్లేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసి …
Read More »ఐఎఫ్‌టియు పోరాట ఫలితం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్ కటాఫ్ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న …
Read More »పీఆర్సి వేతన పెంపు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు యూనిఫాంలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి. యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కార్మిక …
Read More »ఐఎఫ్‌టియు కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు జిల్లా జనరల్ కౌన్సిల్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కౌన్సిల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకన్న, డి. రాజేశ్వర్ సహాయ కార్యదర్శులుగా బి.మల్లేష్, ఆర్.రమేష్, కోశాధికారిగా కే.రవితో పాటు 16 మంది జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ …
Read More »