బోధన్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామ్రేడ్ శావులం సాయిలన్న ఆశయాల సాధనకై పోరాడుదామని సి.పి.ఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగిన కామ్రేడ్ శావులం సాయన్న 26 వ వర్ధంతి సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ సాయిలన్న రైతు కూలీలు, కార్మికుల, మహిళల, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై అనేక …
Read More »వేతన పెంపు ఐక్య పోరాట విజయం
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతన పెంపును అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) …
Read More »పోరాట ఫలితమే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు
బోధన్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్, సిఐటియు జిల్లా నాయకులు జే. శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బి. మల్లేష్, జే. …
Read More »బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు వంటా వార్పు
బోధన్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు పిఆర్‌సి ప్రకారం పెరిగిన వేతనాలను ఇవ్వాలని, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు కట్టి ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల నుండి ఆరున్నర లక్షల వరకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారం ఇవ్వాలని, ఇతర సమస్యల …
Read More »మున్సిపల్ కార్మికుల వంటా వార్పు
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసికొని భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …
Read More »మున్సిపల్ కార్మికులను విస్మరించడం సిగ్గుచేటు
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాతే పాలక వర్గాలకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటగల్లి శ్రామిక భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌లకు, కార్పొరేటర్లకు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్‌లకు 30 శాతం వేతనాలు …
Read More »కార్మికుల పట్ల ప్రభుత్వ వివక్ష అన్యాయం
నిజామాబాద్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేసేలా కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి మున్సిపల్ యూనియన్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ ధర్నా జరిగింది. ఈ …
Read More »జీవో 60 అమలుకై ధర్నా
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ …
Read More »కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
బోధన్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. తుపాన్ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి …
Read More »మునిసిపల్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
బోధన్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి …
Read More »