నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక కోడ్స్, విధానాలకు వ్యతిరేకంగా ఐ.ఎఫ్.టి.యు ఉద్యమ కార్యాచరణ విషయమై శ్రామిక భవన్, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 29న ఐ.ఎఫ్.టి.యు నిర్వహించిన రాష్ట్ర సదస్సు జయప్రదం అయిందన్నారు. సదస్సులో కేంద్ర, …
Read More »లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
బోధన్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కార్ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్‌లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఐఎఫ్‌టియూ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని దానిలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలును …
Read More »పీ.ఎఫ్ రీజినల్ కమీషనర్ మొండి వైఖరి విడనాడాలి
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల పట్ల ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం రీజనల్ కమీషనర్ సుశాంత్ పాదే మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో పీ.ఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమిషనర్‌ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్ …
Read More »కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుచేయాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సదస్సు పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల బార్ అండ్ రెస్టారెంట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకులు టి.విఠల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను యువతను దేశ భక్తి పేరుతో మాయమాటలు చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికే పనిచేస్తుందన్నారు. మోడీ సర్కారు ఇటీవల …
Read More »29న రాష్ట్ర సదస్సు
బోధన్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సుమంగలి పంక్షన్ హాల్‌లో జరిగే ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యూకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలో ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నాలుగు లేబర్ …
Read More »స్వరాష్ట్రంలో అక్రమ అరెస్టులా…?
బోధన్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల …
Read More »పీఎఫ్ కమీషనరు దురుసు తనానికి నిరసనగా ఆందోళన చేస్తాం
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వివిద బీడీ కంపనీలలో ఇరవయి, ముప్పై సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడి బీడీలు చేసి వారి రెక్కల కష్టం నుంచి పీఎఫ్‌లో జమ చేసిన పీఎఫ్ డబ్బులను వాపసు తీసుకోవాలంటే కార్మికులకు పీఎఫ్ నెంబర్ పెట్టే సమయంలో లేనటువంటి ఆదార్ కార్డులలో కార్మికుల పేరు, ఇంటి పేరు, తండ్రి, భర్త పేర్లు సరిలేవంటూ ధరఖాస్తులను …
Read More »పీ.ఎఫ్ రీజినల్ కమీషనర్ మొండి వైఖరి విడనాడాలి
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమీషనర్ మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర కమిటీ శ్రామిక భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్ రికార్డులు ఆధార్, బ్యాంక్ ఖాతా రికార్డులతో సరిపోలక, …
Read More »పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులకు పెండిరగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌లో నియమింపబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మున్సిపల్ కార్మికులు, …
Read More »బోధన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
బోధన్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకిస్తూ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ …
Read More »