కామరెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని వెన్నెముక రైతు అని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం …
Read More »హరిపూర్ పల్లెలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం హరిపూర్ పల్లె గ్రామంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు కొంపల్లి సౌందర్య. ఉపాధ్యక్షురాలు మెట్టు రాధా గ్రామ సిఎ సర్దా సంతోష ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, మహిళా కమ్యూనిటీ భవనం ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ విడిసి అధ్యక్షులు …
Read More »చేపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపొడ్ సేవా సంఘం అధ్యక్షుడు మీనుగు చిన్న రాజేందర్ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ముందు త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు సంఘ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఉప …
Read More »ఉత్తమ సిసి అవార్డు అందుకున్న శ్రీనివాస్
మోర్తాడ్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని డిఆర్‌డిఏ ఐకెపిలో ధర్మోర సీసీగా పనిచేస్తున్న తడకల శ్రీనివాస్ 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సిసి అవార్డును అందుకున్నారు. అంతాపూర్ గ్రామానికి చెందిన తడకల శ్రీనివాస్ గతంలో 2014 సంవత్సరంలో మొదటిసారి ఉత్తమ …
Read More »వేడుకలు ఘనంగా నిర్వహించాలి…
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు. హార్టికల్చర్, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐసిడిఎస్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మత్స్యశాఖ సంబంధించిన …
Read More »