మోర్తాడ్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ఆదివారం రోజున 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీధర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, స్థానిక గ్రామ సచివాలయంలో సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ జాతీయ …
Read More »జాగృతి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని గుర్తు చేశారు. వారి త్యాగాలు వృధా పోరాదని పేర్కొన్నారు. దేశాన్ని మనము అభివృద్ధి చెందేలా చూడాలని అందరూ …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు…..
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి అన్యోన్య హాజరై మాట్లాడారు. ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు …
Read More »ఇందిరాగాంధీ స్టేడియం పరిశీలన…
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సభావేదిక ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. పరేడ్ జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదికను, గ్యాలరీలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్‌డిఓ …
Read More »టీయూలో ఎన్‌ఎస్‌ఎస్ పరేడ్
డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8:00 గంటలకు ఎన్‌ఎస్‌ఎస్ పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. బి. ప్రవీణాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి ఇదివరకు …
Read More »