నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల ఎస్.ఎస్.ఆర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …
Read More »ఇంటర్ విద్యార్థుల కోసం టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబరు
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే …
Read More »ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి నాలుగవ తేదీన ‘‘నైతికత – మానవ విలువలు’’, ఆరవ తేదీన ‘‘పర్యావరణ విద్య’’ పరీక్షలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని 116 జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లు పరీక్షలకు అన్ని …
Read More »