Tag Archives: international yoga day

ఘనంగా యోగా దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, విశిష్ట అతిథిగా నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో కామన్‌ యోగా ప్రోటోకాల్‌ అనంతరం యోగా సాధకులు పలు యోగ విన్యాసాలు ప్రదర్శించారు. యోగ వల్ల ఎన్నో లాభాలు …

Read More »

యోగతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ నిజామాబాద్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగభవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై …

Read More »

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు యోగాను తమ జీవితంలో భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర, ఆరోగ్య రక్ష, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, ఆయుష్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, జిల్లా యువజన, క్రీడలు, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ జిల్లా …

Read More »

యోగాతో మానసిక ప్రశాంతత

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ నిజామాబాద్‌ యూనిట్‌, ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాలలో మంగళవారం 8 వ …

Read More »

అట్టహాసంగా యోగా దినోత్సవ సన్నాహక పాదయాత్ర

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 21 న జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రజల్లో యోగా చైతన్యాన్ని,అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర మరియు ఆయాష్‌ విభాగం సంయుక్తంగా నిర్వహించిన యోగ పాదయాత్ర అట్టహాసంగా జరిగిందని నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ దాదన్న …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా శిక్షణ

నిజామాబాద్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న యోగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు యోగా, ఆరోగ్యవంతమైన జీవన విధానాల మీద శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక టిఎన్‌జివోస్‌ భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ యోగా మన నిత్య జీవితంలో …

Read More »

టీయూలో యోగా కోర్సు ఏర్పాటు కోసం ప్రతిపాదన చేస్తాం

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్‌ సీనియర్‌ సిటిజన్స్‌, వాసవీ క్లబ్‌ వనితా ఇందూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ అంతర్జాతీయ కీర్తి గడిరచిన నిజామాబాద్‌ యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్‌లను, …

Read More »

తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్‌లు, వాలంటీర్లు యోగా ఎట్‌ హోమ్‌ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో …

Read More »

యోగా దినోత్సవం సందర్భంగా మంత్రి ఆసనాలు

హైదరాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ లోని కొండాపూర్‌ లోని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సిఐఐ) గ్రీన్‌ బిల్డింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐఐ చైర్మన్‌ సమీర్‌ గోయల్‌తో కలిసి ఆసనాలు వేశారు. కార్యక్రమంలో సిఐఐ టూరిజం వింగ్‌ కన్వీనర్‌ ఆనందిత, జయ భారతి, యోగ గురువు హర్షిత, సిఐఐ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »