జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జక్కం కార్తీక్‌ను జక్రాన్ పల్లి ముదిరాజ్ నాయకులు గురువారం సన్మానించారు. ఈసందర్భంగా జక్రాన్‌పల్లి గ్రామంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి చోప్పరి శంకర్ తెలంగాణ ముదిరాజుల అధ్యక్షులు చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడ్డ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జక్కం కార్తీక్‌ను సన్మానించారు. …
Read More »ఐటీ హబ్‌లో ప్రైవేట్ జాబ్‌మేళాలు సరే.. మరి ప్రభుత్వ ఉద్యోగాల మాటేమిటి
జక్రాన్‌పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ఐటిహబ్ పేరుతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్ విమర్శించారు. జక్రాన్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్రాన్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరీ వినోద్ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ యువత కోసం బిఆర్‌ఎస్ …
Read More »వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు
జక్రాన్‌పల్లి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా …
Read More »ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
జక్రాన్‌పల్లి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలం గన్యతాండలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు గాని మూడెకరాల భూమి గానీ, 24 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను తెచ్చి ఎందరో …
Read More »రోడ్డు ప్రమాదంలో బిజెవైఎం నాయకుడు మృతి
ఆర్మూర్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌కు చెందిన ప్రతాప్ మారుతి కార్‌లో సోమవారం మధ్యాహ్నం ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా కారు ముందు టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. కారు నడుపుతున్న ప్రతాప్‌కి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి స్థానికులు చేరుకొని వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు ప్రతాప్ మార్గ మధ్యలో మృతి చెందారని …
Read More »ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి
జక్రాన్‌పల్లి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే పల్లెలు మరింత ప్రగతిని సంతరించుకుని సర్వతోముఖాభివృద్ది సాధిస్తాయని అన్నారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో కీ.శే. జైడి సాయన్న జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జైడి రఘుపతి రెడ్డి స్థానిక గ్రామ పంచాయతీకి స్వర్గరథ వాహనం అందజేశారు. ఈ సందర్భంగా అర్గుల్‌లో ఏర్పాటు చేసిన …
Read More »ఇద్దరు దొంగల అరెస్టు
జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్, మునిపల్లి, లక్కోర, జక్రాన్‌పల్లి గ్రామాలలో జూన్, జూలై, ఆగస్టు నెలలో పగటి పూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్రికి చెందిన ఇద్దరు నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కి పంపిననట్టు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపారు. …
Read More »అర్గుల్‌లో సిసి కెమెరాలు ప్రారంభం
జక్రాన్‌పల్లి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఆవశ్యకతను జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అర్గుల్ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 32 సిసి కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, …
Read More »