Tag Archives: jawahar navodaya

భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి

నిజాంసాగర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జవహర్‌ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నవంబర్‌ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. …

Read More »

జవహార్‌ నవోదయలో ప్రవేశానికి గడువు పొడగింపు

నిజాంసాగర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం ఈ నెల 28 వరకు గడవు పొడగించిందని జిల్లా విద్యాశాఖాధికారి రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం పొందగోరు అభ్యర్థులు సంబంధిత వెబ్‌ సైట్‌ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More »

నవోదయకు లిటిల్‌ ప్లవర్‌ విద్యార్థిని ఎంపిక

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని లిటిల్‌ ప్లవర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర జవహర్‌ నవోదయకు ఎంపిక అయిందని కరస్పాండెంట్‌ హన్మాండ్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర ఉత్తమ ప్రతిభ కనబరిచి జవహర్‌ నవోదయకు ఎంపికవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అనంతరం విద్యార్థినీకి పాఠశాల యాజమాన్యం శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More »

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నవంబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివి ఉండాలి. దరఖాస్తులను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »