బాన్సువాడ, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో 99.84 శాతం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పలువురు ఆయనను అభినందించారు. అభినయ్ సమాజంలో ఉన్నత చదువులు చదివి మరింత ఎత్తుకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.
Read More »20 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు…
హైదరాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగు (చివరి) విడతల జేఈఈ మెయిన్ పరీక్షల కొత్త తేదీలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడిరచింది. రెండు విడతల పరీక్షలూ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు, మే నెలలో నిర్వహించాల్సిన చివరి విడత పరీక్షలను …
Read More »