మాక్లూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో సీనియర్ జర్నలిస్ట్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందిన లక్ష్మీనారాయణ హఠాత్ మరణం చెందడంతో వారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం మండల వ్యాప్తంగా మరికొందరి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు మాక్లూర్ మండల …
Read More »29న నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ కు విచ్చేచున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి …
Read More »ఆర్మూర్‌లో తెరాస సంబరాలు
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అధ్వర్యంలో ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డిని నిజామాబాద్ టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రథసారధిగా జీవన్ రెడ్డిని నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా …
Read More »