మాక్లూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో సీనియర్ జర్నలిస్ట్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందిన లక్ష్మీనారాయణ హఠాత్ మరణం చెందడంతో వారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం మండల వ్యాప్తంగా మరికొందరి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు మాక్లూర్ మండల …
Read More »జర్నలిస్ట్ కాలనీలో శ్రమదానం
ఆర్మూర్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛకాలనీ సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటలు శ్రమదానం చేసి కాలనీలో రోడ్లను, మురుగు కాలువలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. పారలు పట్టుకొని పిచ్చిమొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు. మురుగు కాలువలలో …
Read More »చిత్రకారుడు, జర్నలిస్టు భరత్ భూషణ్ మృతికి సంతాపం
హైదరాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భరత్ భూషణ్ తెలంగాణ అస్తిత్వ విలువలు కలిగిన ఒక ఫోటో గ్రాఫర్, ఆయన మరణం ఫోటో గ్రఫీకి, తెలంగాణ ధోరణలకి తీరని లోటు, బతుకమ్మ, తెలంగాణ పల్లె థీమ్‌గా ఆయన ఫోటో గ్రఫీని అత్యున్నత ఫోటోలుగా భావించవచ్చని, చిత్రకారుడిగా నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి, చివరిగా అనారోగ్యం పాలైనా, తన వృత్తిని కాపాడుకుంటూ భరత్ భూషణ్ మేటిగా నిలిచారని తెలంగాణ …
Read More »