నసురుల్లాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతానని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వేణుగోపాల్ గౌడ్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సమస్యలపై అనుతం పోరాడుతానని నేటి …
Read More »జర్నలిస్టులపై దాడికి నిరసనగా ర్యాలీ
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో సినీ నటుడు మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నాచౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ మోహన్ బాబు ఇంటి ముందు …
Read More »టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షునుగా సంజీవ్ పార్దేమ్
ఆర్మూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బస్వా గార్డెన్‌లో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్ పార్దేమ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్బంగా ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నవనాథపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్ట్‌లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం ప్రయత్నం చేస్తానని …
Read More »జర్నలిస్ట్‌ను ప్రమర్శించిన ప్రెస్‌క్లబ్ సభ్యులు
ఆర్మూర్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ దిన పత్రికలో పని చేస్తున్న వడ్ల తిరుపతిని నవనాథపురం ప్రెస్‌క్లబ్ సభ్యులు గత నాలుగు రోజుల క్రితం గాయమైన విషయాన్ని తెలుసుకొని శనివారం ఆయనను పరిమర్శించారు. పరామర్శించిన వారిలో గౌరవ అధ్యక్షుడు సత్పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగమోహన్, ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్, సలహాదారుడు కొడిమ్యాల గణేష్ గౌడ్, …
Read More »జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టులను వెంటనే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి, రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్ధిక సహాయంగా రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్స్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు డిమాండ్ చేశారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ …
Read More »జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం
మోర్తాడ్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల నూతన జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులుగా కె సురేష్ గౌడ్, ఎండి సాదిక్ ఆధ్వర్యంలో అందరి అభిప్రాయం మేరకు ఏర్పాటు చేశారు. మోర్తాడ్ మండల జర్నలిస్టుల సంఘం నూతన అధ్యక్షులుగా బండి నారాయణ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ హుస్సేన్, ఉప కార్యదర్శి గట్టు …
Read More »మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో రాజ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై జరిగిన దాడి అమానుషమని దీనిని తీవ్రంగా ఖండిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, జిల్లా జర్నలిస్టులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ సంఘం జనరల్ సెక్రెటరీ, డి.యల్.యన్.చారి.మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా రాజ్ న్యూస్ ఛానల్ హుజూర్ నగర్‌లో చర్చ …
Read More »జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి
వేల్పూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరులపై దాడి ఒక పిరికిపందల చర్య అన్నారు. విలేకరులపై దాడులు …
Read More »