బాన్సువాడ, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాదేపురం గంగన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీర్కూర్ మండలంలో ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ పత్రికలలో మండల స్థాయి విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం ఉదయం దిన పత్రికలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా …
Read More »