Tag Archives: Jukkal

పర్యాటక కేంద్రంగా కౌలాస్‌ కోటను తీర్చిదిద్దుతాం

జుక్కల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ శెట్కర్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. …

Read More »

జుక్కల్‌లో గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా

జుక్కల్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జుక్కల్‌ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికులకు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్‌ గొండ సంఫీుభావంగా కండ్లకు నల్ల గుడ్డ కట్టుకొని పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్‌ గొండ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కార్మికులు తమ గ్రామాలలో గ్రామాన్ని పరిశుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని …

Read More »

రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం

నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ఆరోపించారు. శుక్రవారం జుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తెరాస ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టంతో దానిని రద్దుచేశారని, ప్రస్తుతం 50 నుండీ వంద శాతం ఎరువుల ధరలను పెంచి రైతు నడ్డి విరిచి కార్పొరేట్‌ సంస్థలకు మేలుచేస్తున్నారని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »