నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్ ను అడిగి …
Read More »విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి..
పిట్లం, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వసతి గృహాల్లో నీ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాల నైన్స్టానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పిట్లంలోని జ్యోతిభా ఫూలే గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహల్లోని విద్యార్థులకు శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. వంట గదిలోని వంటలను, స్టోర్ రూం లోని సరుకులను …
Read More »జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు …
Read More »