Tag Archives: jyothiba phule

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్‌ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా …

Read More »

30న బోధన్‌లో మహనీయుల జయంతోత్సవ సభ

రెంజల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న బోధన్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రావ్‌ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్‌ డివిజన్‌ కన్వీనర్‌ నీరడి ఈశ్వర్‌, ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్‌, ఎస్సీ, ఎస్టీ …

Read More »

జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఉన్న అసమాన తలను తొలగించేందుకు నిరంతరం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రయాణించి ఆయన ఆశలను కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళులని మండల పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజనీకిషోర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి ఎంపీడీవో శంకర్‌, …

Read More »

బాలికలను డిగ్రీ వరకు చదివించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »