Tag Archives: kalyana lakshmi

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పోచారం

బాన్సువాడ, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన నివాసంలో కోటగిరి, వర్ని, చందూర్‌ మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్లు గంగాధర్‌,కోటగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైక్వాడ్‌ హనుమంతు, డిసిసి డెలిగేట్‌ కొట్టం మనోహర్‌ ,వైస్‌ చైర్మన్‌ అనిల్‌, సాయిరెడ్డి, నాయకులు …

Read More »

కళ్యాణలక్ష్మి, షాదిముభారక్‌ చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 341 మందికి 3 కోట్ల 41 లక్షల 39 వేల 556 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారాక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,196 మందికి 51 కోట్ల 62 లక్షల 70 వేల 416 …

Read More »

మోర్తాడ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం 22 మంది లబ్ధిదారులకు అధికారులు, నాయకులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గాంధారి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో 187 మంది లబ్ధిదారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజ‌ల సురేంద‌ర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని బంగారు తెలంగాణ సాధన ఒక్క కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »