గురువారం, మే.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 1.38 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం ఉదయం 5.49 వరకుతదుపరి సిద్ధం తెల్లవారుజామున 5.44 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.03 వరకుతదుపరి భద్ర రాత్రి 1.38 వరకు వర్జ్యం : రాత్రి 8.56 – …
Read More »కామారెడ్డిలో 3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార ఇప్పటి వరకు 58 వేల 655 మంది రైతుల నుండి 735 కోట్ల విలువైన 3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మే.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 12.27 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 10.23 వరకుయోగం : శివం పూర్తికరణం : తైతుల ఉదయం 11.40 వరకుతదుపరి గరజి రాత్రి 12.27 వరకు వర్జ్యం : సాయంత్రం 4.27 – 6.11దుర్ముహూర్తము : ఉదయం 11.29 – 12.21అమృతకాలం …
Read More »అడ్మిషన్లు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంగళవారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని …
Read More »46 వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డి..
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళికి హైదరాబాద్ యశోద వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేశారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు …
Read More »తూకాల్లో వ్యత్యాసం రాకూండా చూడాలి…
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకూడదని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం కోమటిపల్లి, పోతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం మేరకు అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉందని, రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పి వేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు టార్ఫాలిన్ లను …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మే.13, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి రాత్రి 10.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 8.02 వరకుయోగం : పరిఘము తెల్లవారుజామున 5.32 వరకుకరణం : బాలువ ఉదయం 9.57 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.53 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.25 – 2.10దుర్ముహూర్తము : ఉదయం 8.05 …
Read More »పదిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ సన్మానం
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి బొడ్డుపల్లి నాగ అక్షయ 600కు 586 మార్కులు సాధించారు. వీరితో పాటు బి హర్షవర్ధన్ 576, ఎస్ మృణాళిని 572, సిహెచ్ జాహ్నవి 562, బి.అలేఖ్య 562, పి.ఋతిక 555, బి.రామ్ చరణ్ 554, ఆర్ నిశాంత్ 554,మార్కులు సాధించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణతతో పాటు …
Read More »నేటి పంచాంగం
శనివారం, మే.10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 4.59 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 2.51 వరకుయోగం : సిద్ధి తెల్లవారుజామున 3.52 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.59 వరకు వర్జ్యం : ఉదయం 9.11 – 10.57దుర్ముహూర్తము : ఉదయం 5.33 – 7.15అమృతకాలం : రాత్రి …
Read More »నేటి పంచాంగం
గురువారం, మే.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 1.42 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 10.10 వరకుయోగం : హర్షణం తెల్లవారుజామున 3.00 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 1.42 వరకుతదుపరి బవ రాత్రి 2.27 వరకు వర్జ్యం : ఉ.శే.వ 5.49 వరకుదుర్ముహూర్తము : ఉదయం 9.48 – …
Read More »