గురువారం, ఏప్రిల్.3, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 3.28 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.26 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 7.56 వరకుతదుపరి సౌభాగ్యం తెల్లవారుజామున 5.17 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.26 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.28 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.24 వరకుమరల …
Read More »మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి …
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాలో గల ఎస్సీ సంఘాల నాయకులు, బిసి, వివిద విద్యార్థి సంఘాల ప్రతినిదులుతో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి, మాజీ ఉపప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవాల ఏర్పాటుకు సంబంధించి సన్నాహక సమావేశం బుధవారం మధ్యాహ్నం 3 …
Read More »సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకమును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రజా పంపిణీ దుకాణం 14 కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాపంపిణీ దుకాణం సందర్శించి సన్న బియ్యం పథకము ప్రారంభించారు. బియ్యం యొక్క తూకమును నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడగా వారు సన్నబియ్యము పంపిణీ గురించి తమ సంతృప్తి వ్యక్తం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఏప్రిల్.2, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 7.33 వరకుతదుపరి పంచమి తెల్లవారుజామున 5.25 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 10.51 వరకుకరణం : భద్ర ఉదయం 7.33 వరకుతదుపరి బవ సాయంత్రం 6.29 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 5.25 వరకు …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఏప్రిల్ 1, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ ఉదయం 9.54 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.24 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 1.53 వరకుకరణం : గరజి ఉదయం 9.54 వరకుతదుపరి వణిజ రాత్రి 8.43 వరకు వర్జ్యం : రాత్రి 2.37 – 4.07దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మార్చి.31, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.20 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 5.04 వరకుయోగం : వైధృతి సాయంత్రం 5.00 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.08 వరకు వర్జ్యం : ఉదయం 10.21 – 11.51మరల రాత్రి 2.00 – …
Read More »కామారెడ్డిలో పంచాంగ శ్రవణం
కామారెడ్డి, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరమును పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో వేద పండితులు ఆంజనేయ శర్మ, వారి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మార్చి 30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.43 వరకుయోగం : ఐంద్రం రాత్రి 8.06 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.44 వరకుతదుపరి బాలువ రాత్రి 1.32 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 8.59దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే…
కామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ నిర్ణయం మేరకు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా కేటాయించడం జరిగిందని, ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. 2024-25 యాసంగి సీజన్ లో వరి ధాన్యం కోనుగోళ్ల పై గ్రామ అధ్యక్షులు, సబ్ కమిటీ, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »అదనపు కలెక్టర్ పదవీ విరమణ
కామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యక్తిత్వం, మంచి నైపుణ్యత, సహాయ గుణం, హార్డ్ వర్క్ చేసే గుణం కలిగిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో …
Read More »