కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11న జరిగే గ్రూపు -1 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పరీక్షల నిర్వహణపై లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని …
Read More »చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఖేల్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ వేసవి శిక్షణ ముగింపు సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో …
Read More »కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో విద్యుత్ విజయోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …
Read More »మొక్కలు నాటిన సెవెన్ హార్ట్స్ వాలంటీర్స్
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిషన్ నేను సైతం సమాజం కోసం అనే ట్యాగ్ లైన్‌తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పర్యావరణంలో మార్పులు వల్ల ఎన్నో అనర్థాలను చూస్తున్నాము. ఇలాంటి సమయంలో …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లతా (28) గర్భిణీకి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బోధన్, నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ …
Read More »సోమవారం నుండి వేలం
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నుంచి ధరణి టౌన్ షిప్‌లో ఓపెన్ ప్లాట్లు, వివిధ దశల్లో పూర్తయిన ఇళ్లను వేలం పాట ద్వారా విక్రయిస్తామని కామారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూన్ 5 నుంచి 8 వ తేదివరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు …
Read More »5న ప్రజావాణి రద్దు
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా ప్రజలు ఎవరు రావొద్దని కోరారు. ప్రజలు తమకు సహకరించాలని పేర్కొన్నారు.
Read More »రైస్‌మిల్ యజమానులకు ధన్యవాదాలు
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు పోటీపడి మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం రైస్ మిల్ యజమానులతో మిల్లింగ్ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 2022-23 ఖరీఫ్ ధాన్యాన్ని సెప్టెంబర్ 30లోగా మిల్లింగ్ పూర్తి చేయాలని తెలిపారు. మిల్లింగ్ సకాలంలో పూర్తిచేయని రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని …
Read More »ముందస్తుగా పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం …
Read More »3న రైతు దినోత్సవం
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 3న రైతు దినోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు దినోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్తు ద్వారా ప్రయోజనం పొందిన రైతులతో సమావేశంలో మాట్లాడిరచాలని తెలిపారు. మండల …
Read More »