కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డి.జి.పి. అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ …
Read More »పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 17న పాలిటెక్నిక్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందని తెలిపారు. ఉదయం …
Read More »పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రంలోని శ్యాగ నర్సయ్య తమ కూతురు లక్ష్మి వివాహానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ గారి సహకారంతో వధువుకు పుస్తె మట్టలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజుగౌడ్ మాట్లాడుతూ గతంలో …
Read More »రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలచిన యువకులు…
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పుర్ర స్రవంతి (18) అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా అమ్మాయికి అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రవీణ్, రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజులు మానవత దృక్పథంతో …
Read More »బీమా చెక్కుల పంపిణీ
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో మృతిచెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నలుగురికి 8 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పార్టీ పరంగా కార్యకర్తలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారన్నారు. …
Read More »వేలం పూర్తయింది
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్ సరఫరా కోసం బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, కోడి మాంసం సరపరా చేయడానికి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం బహిరంగ వేలం చేపట్టారు. కార్యక్రమంలో ఇంచార్జ్ …
Read More »గర్భిణీకి రక్తం అందజేత
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో సురేఖ (24) గర్భిణికి అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డి పేట గ్రామానికి చెందిన రక్తదాత బుర్రి ప్రశాంత్ గౌడ్ సకాలంలో 5వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా …
Read More »ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ధాన్యం కొనుగోలు, ట్యాబ్ ఎంట్రీ పై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత పత్రాలతో రైతు వివరాలను …
Read More »ఓటరు జాబితాపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు …
Read More »ఇష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి 10 జిపిఎ సాధించిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు …
Read More »