కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్లూర్ గ్రామానికి చెందిన హర్షియా (21) గర్భిణి స్త్రీకి రక్తహీనతతో ఓ ప్రైవేటు వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చెన్నబోయిన గంగరాజు గురువారం వి.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ …
Read More »ట్యాబ్ ఎంట్రీ సజావుగా నిర్వహించాలి
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత పత్రాలతో రైతు వివరాలను ట్యాబ్ …
Read More »మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీటీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాల కోసం ప్రతిపాదనలను …
Read More »వయోవృద్ధుల పోషణ, పిర్యాదులకై వెబ్ పోర్టల్ ప్రారం
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అడిషినల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే వయోవృద్ధుల పోషణ ఫిర్యాదుల వెబ్ పోర్టల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిరాదరణకు గురైన తల్లి దండ్రులు లేదా వయోవృద్ధుల పోషణ సంరక్షణ చూసుకొని పిల్లలపై …
Read More »లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలి
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లర్లు మిల్లింగ్ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం రైస్ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్ యజమానులు లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఎస్‌ఓ పద్మ, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ …
Read More »సొంత అనుభవాన్ని చెప్పిన కలెక్టర్
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుత్తీర్ణత పొందినవారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టర్ మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనుతీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చుని చెప్పారు. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా …
Read More »ఉద్యోగులు సేవాభావం అలవరుచుకోవాలి
కామారెడ్డి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పని చేసిన ఉద్యోగులు సమాజంలో గుర్తింపు పొందుతారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదోన్నతి పై వెళ్లిన ఎల్డీఎం చిందం రమేష్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజమన్నారు. ఉద్యోగులు సేవాభావం అలవర్చుకోవాలని చెప్పారు. …
Read More »కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి చంద్రశేఖర్, కౌన్సిలర్ వనిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. పరిశుభ్రమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. …
Read More »బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాలలో మృతి వారి పేర్లు తొలగింపు పై రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వారిగా మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని …
Read More »