Tag Archives: kamareddy

ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న ఈవీఎంల, వివి ప్యాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ పంచాయతీ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. జూనియర్‌ పంచాయతీ అధికారులు రెగ్యులర్‌ చేయాలని ఎంత మోర పెట్టుకున్న చేయడం లేదని, మూడు సంవత్సరాల పాటు ప్రొవిషన్‌ తర్వాత ప్రెజర్‌ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రెగ్యులర్‌ చేయడం …

Read More »

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గీతా పారిశ్రామిక సహకార సంఘం నెంబర్‌ వన్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాల అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బండారి రాజ గౌడ్‌, మాజీ అధ్యక్షులు గోపి గౌడ్‌, హరికిషన్‌ గౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు బీమా తరహా గీత కార్మికులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని చెప్పినందుకు, వారికి ప్రత్యేకంగా …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని చూశారు. ఆరబెట్టిన ధాన్యాన్ని శుభ్రపరచి కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని వర్షాల నుంచి కాపాడుకోవాలని పేర్కొన్నారు. కుప్పలపై టార్పాలిన్‌ కవర్లు చెప్పాలని తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారిని వసంత, అధికారులు పాల్గొన్నారు.

Read More »

తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బాన్సువాడ నియోజకవర్గం మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవాలని తెలిపారు. తడిసిన ధాన్యం ను తీసుకోకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లక్ష్యానికి అనుకూలంగా మిల్లింగ్‌ చేయాలని …

Read More »

రక్తదానం చేశారు.. మానవత్వం చాటారు..

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట్‌ మండల తలమడ్ల గ్రామానికి చెందిన సత్తవ్వ (78)కి అత్యవసరంగా మరీ అతితక్కువ మందిలో ఉండే ఏబి నెగెటివ్‌ రక్తం రెండు యూనిట్లు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. గిద్ద గ్రామానికి చెందిన సంతోష్‌, భిక్నూర్‌ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి …

Read More »

కామారెడ్డిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా పలు హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్‌లపైన తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారిని సునీత తెలిపారు. ప్రతి ఫుడ్‌ సెంటర్‌ కు సంబందించిన వ్యాపారులు లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. లైసెన్స్‌ లేని వారికి 5 లక్షలు జరిమాన విదించబడునని, అలాగే 6 నెలల జైలు శిక్ష విదిస్తామన్నారు. పరిశుభ్రత పాటించని హోటల్స్‌ కు, …

Read More »

విద్యుత్తు పొదుపుతో ఆర్థికంగా బలపడాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్తును పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం విద్యుత్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్తును అదా చేయుటకు వినియోగదారులు పాటించవలసిన సూచనలు విద్యుత్ అధికారులు అవగాహన సదస్సుల ద్వారా తెలియజేయాలని తెలిపారు. నేటి విద్యుత్ అదా రేపటి విద్యుత్తు …

Read More »

బాల్యవివాహాలను రూపుమాపాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యవివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం బాల రక్షా భవన్‌ కన్వర్డేషన్‌ మీటింగ్‌ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. (గ్రామాల్లో ఉన్న అనాధ పిల్లల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సేకరించాలని సూచించారు. అనాధ పిల్లలకు (ధ్రువీకరణ పత్రం వచ్చిందా లేదా …

Read More »

గీత పారిశ్రామిక సహకార సంఘం కమిటీల ఎన్నిక

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గీతా పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి మండల, పట్టణ కమిటీలా కార్యవర్గాలను సోమవారం జిల్లా గౌరవ అధ్యక్షులు మోతే బాలరాజు గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గోపి గౌడ్‌, హరికృష్ణ గౌడ్‌, వెంకట్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ గౌరవ సలహాదారులుగా పోచగౌడ్‌, సీసల నారాగౌడ్‌, అధ్యక్షులుగా ఉప్పల్‌ వాయి గోపిగౌడ్‌, ఉపాధ్యక్షులుగా సేర్ల సాయగౌడ్‌, కోలల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »