కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్ గ్రామంలో మెప్మా డ్వాక్రా మహిళా స్వశక్తి భవన నిర్మాణా శంకుస్థాపన చేశారు. మంచినీటి శుద్ధి …
Read More »అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
కామరెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్ స్కూల్స్ పోస్టర్ ను రీజినల్ కో ఆర్డినేటర్ సంపత్ కుమార్, గాంధారి ప్రిన్సిపల్ అమర్ సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 6 వ తరగతిలో …
Read More »బాలికలను డిగ్రీ వరకు చదివించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …
Read More »ఒలంపియాడ్ లెవల్ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి ఐఎన్ టిఎస్ ఓ ఒలంపియాడ్ లెవల్- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్ …
Read More »కామారెడ్డి డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు
కామరెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా కామారెడ్డి జిల్లా డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగినటువంటి తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మరియు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వారీగా కమిటీలను నియపిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు …
Read More »పంచాయతీల సంపద పెంపొందించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని కాంపోస్టు షెడ్లు వినియోగించి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి పంచాయతీల సంపదను పెంపొందించుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో …
Read More »మండలాల వారిగా బస్సులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి నియోజకవర్గానికి ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 14న హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సమావేశం ఉందని తెలిపారు. మండలాల వారిగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి వచ్చే …
Read More »విద్యార్థులు సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల స్థాయిలో జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా నేర్పాలన్న ఉద్దేశంతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మికి కామారెడ్డి జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి తాడ్వాయి శ్రీనివాస్ అందజేశారు. ఇందులో భాగంగా పరోపకారం, దేశభక్తి విద్యార్థుల్లో నీతి, నిజాయితీ పెంపొందించుటకు మూగజీవుల పట్ల సేవా మరియు ప్రకృతి, చెట్ల సంరక్షణ, …
Read More »కామారెడ్డిలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నికలు
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం గర్గుల్ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా స్థాయి ఎన్నికలు చేపట్టారు. ఎన్నికల అధికారులు పిట్లం అనుమాండ్లు ఆచార్యులు, నాగభూషణమాచారి, దేవిప్రసాదచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షులుగా శిర్లవంచ కృష్ణమా చార్యులు, ఉపాధ్యక్షులు దేవర కొండ నరేష్‌ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి కొండ …
Read More »వృద్ధురాలి ఆపరేషన్‌కు కానిస్టేబుల్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్ మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ …
Read More »