Tag Archives: kamareddy

రెడ్డిలు ఏకమవ్వాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్డిలు అంతా ఐక్యమై మన సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపకులు మాధవరెడ్డి అన్నారు. రెడ్డిలందరూ అన్ని రంగాల్లో అనగదొక్క బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి ఒక్క రెడ్డి ఐక్యం కావాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్స్‌లో రెడ్ల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

Read More »

కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవుల్లో మీ పిల్లలు సమయం వృధా చేయకుండా ఉండేందుకు … క్రమశిక్షణతో ఒత్తిడికి లోనవకుండా, సెల్‌ టాబ్‌లకు అడిక్ట్‌ కాకుండా సంస్కారము సదాచారము శిక్షణ, శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో 5నుండి 13సంవత్సరాల వయసు గల బాలబాలికలకు సంస్కృతి సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించడం జరుగుతుందని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ కామారెడ్డి ప్రధానాచార్యులు ఒక ప్రకటనలోతెలిపారు. ఇందులో …

Read More »

ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో వంట పాత్రల అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాజంపేట, పెద్దపల్లి,శివాయిపల్లి గ్రామాలలోని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మైలారం లక్ష్మి,చిమ్మని దాకవ్వ, పుట్టకోకుల గంగవ్వ, నీల సిద్ధవ్వ, చిలక నరసవ్వ, నిట్టూరి కమలలకు టర్ఫాలిన్లు, హైజీనిక్‌ కిడ్స్‌, వంట పాత్రల కిట్స్‌ను అందజేసినట్టు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, రెడ్‌ క్రాస్‌ డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌, …

Read More »

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది…

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లోని వీ.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కె9 విలేఖరి ప్రవీణ్‌ రెడ్డి తన జన్మదినం మరియు పెళ్లి రోజును పురస్కరించుకొని శనివారం రక్తదానం చేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవా దళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా …

Read More »

పోసానిపేట్‌లో కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

రామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాడి రైతులకు ప్రోత్సాహాకంగా లీటరుకు ఏడు రూపాయల 10 పైసలు, ఆవు పాలు నాలుగు రూపాయల 60 పైసలు పాడి పరిశ్రమను పెంచాలని సదుద్దేశంతో పాడి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించడం జరిగింది. అందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు సురేందర్‌ ఆదేశానుసారం రామారెడ్డి మండల ఎంపీపీ …

Read More »

త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్‌ 14న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్‌ జయంతి …

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని మౌలిక వసతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బందిని …

Read More »

జల సంరక్షణ పనులు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో జల సంరక్షణ …

Read More »

ఈనెల 20 తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 20 తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం రైస్‌ మిల్లుల యజమానులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. యాసంగిలో మిల్లింగ్‌ చేసే రైస్‌ మిల్లుల వివరాలను రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ …

Read More »

9న బహుభాషా కవి సమ్మేళనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంశం భారత దేశ ప్రజలు సామరస్య సహజీవనం, కావున నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని తెలుగు హిందీ, ఉర్దూ, భాష పండితులందరూ అంశంపై మంచి కవిత్వాన్ని రాసి జమీలుల్లా, కె.వి రమణ చారి, గంట్యాల ప్రసాద్‌, బి .ప్రవీణ్‌ కుమార్‌, మాక్బూల్‌ హుస్సేన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »