కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం …
Read More »కామారెడ్డిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కామారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల యొక్క త్యాగనిరతిని, సమాజ హితాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, దేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి జైలుకు వెళ్లిన గొప్ప …
Read More »16,17, 18 వ తేదీలలో వేలంపాట
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం ధరణి టౌన్షిప్ పాట్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల 16,17, 18 వ తేదీలలో ప్లాట్లు కావలసిన వ్యక్తులు వేలంపాటకు హాజరై …
Read More »పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
బాన్సువాడ, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ కు …
Read More »కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 18 ఏళ్ల నిండిన వ్యక్తులు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, కంటి …
Read More »గ్రూప్ 4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ ఫౌండర్ చంచల్ గూడ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రూప్ 4 ఎగ్జామ్ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పంపిణి చేశారు. ఈ …
Read More »నిస్వార్థ సేవకులే రక్తదాతలు..
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన నవనీతకు (19) అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ షాదాబ్ సహకారంతో సకాలంలో వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ …
Read More »డబుల్ బెడ్ రూం ఇళ్ల లక్కీ డ్రా పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబల్ బెడ్ రూమ్ గృహాల లక్కీ డ్రాను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం జరిగే లక్కీ డ్రాకు లబ్ధిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి లక్కీ డ్రాను …
Read More »నివేదికల ఆధారంగా చట్టంలో సంస్కరణలు తీసుకొస్తాం
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ కె తిరుమల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్, ప్రాంగణ ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. …
Read More »ఇంటర్ విద్యార్థుల కోసం టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబరు
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే …
Read More »