Tag Archives: kamareddy

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని …

Read More »

ఈవీఎం గోదాములు పరిశీలించిన కలెక్టర్‌

కామరెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాటిన మొక్కలు భావితరాలకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, …

Read More »

మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

మహిళా ఆరోగ్య హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య హెల్ప్‌ డెస్క్‌ను జడ్పీ చైర్పర్సన్‌ శోభ ప్రారంభించారు. రిఫరల్‌ సెంటర్‌ను మున్సిపల్‌ చైర్పర్సన్‌ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుందని తెలిపారు. ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని …

Read More »

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్‌ న్యూట్రిషన్‌ …

Read More »

కామారెడ్డిలో ఘనంగా హోలీ సంబరాలు

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగులు కలిసి ఉన్నట్లు ఉద్యోగులు కలిసి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలోని ప్రకృతి వనంలో జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, టీఎన్జీవోఎస్‌, టీజీవోఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు …

Read More »

ఆటో నడిపే వ్యక్తి గుండె పోటుతో మృతి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వచ్చి విలాయతాండం చేయగా మనిషిని మనిషి చూస్తే భయపడే విధంగా మారిన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న దశలో ఈ హఠాన్‌ మరణాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. యువకులు గుండెపోటు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఆటో నడువుతుండగా …

Read More »

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం టీఎన్జీవోఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల, తేనెటీగల పెంపకం, డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగు మందుల పిచికారి వంటి కార్యక్రమాలను …

Read More »

కామారెడ్డిలో తక్కువ ధరకే ప్లాట్లు

కామరెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 44 నెంబర్‌ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్‌లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »