Tag Archives: kamareddy

చిన్నారికి సకాలంలో రక్తం అందజేత…

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన చిన్నారి బిందుశ్రీకి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుదీర్‌ సహకారంతో …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారని …

Read More »

తేనెటీగల పెంపకం చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారిని …

Read More »

శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్‌ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్‌ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ …

Read More »

నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడుతున్నామని కామారెడ్డి రిజిస్ట్రార్‌ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ నియమాలను అనుసరించి రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఫీజులు వసూళ్లు చేస్తున్నామని ఎలాంటి రుసుము అదనంగా వసూళ్లు చేయడం లేదని తెలిపారు. …

Read More »

కామారెడ్డిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వివేకానంద బీట్‌ ఆఫర్స్‌ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక అంశాలపై సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు 48 అంశాలపై వివిధ రూపాలను ప్రదర్శించారు. భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాలపై నిజరూపకలు తయారు చేసి వాటి గురించి వివరంగా సందర్శకులకు …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎవో రవీందర్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రవీందర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు. …

Read More »

ఘనంగా ఇంటర్నేషనల్‌ ఎన్జీవో డే వేడుకలు

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో ఆర్‌.బి నగర్‌ బస్తీ అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవాన్ని పిల్లలకు పలకల వితరణ చేసి జరుపుకున్నారు. ఈ సదర్భంగా ఎన్జీవో పౌండర్‌ జీవన్‌ నాయక్‌ మాట్లాడుతూ సమ సమాజం మార్పుకోసం సమాజ సేవయే లక్ష్యంగా చేసుకుని ఎన్జీవోలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి …

Read More »

పదిరోజుల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది రోజుల వ్యవధిలో అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను కోరారు. ధరణి టౌన్షిప్‌ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ సౌకర్యం, అంతర్గత రోడ్లు, రక్షణ గోడ నిర్మాణం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు …

Read More »

సమాజంలో అందరితో ట్రాన్స్‌ జెండర్లు సమానమే

కామరెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అందరితో ట్రాన్స్‌ జెండర్లు సమానమేనని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి. కిరణ్‌ కుమార్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సఖి కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్‌ జెండర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »