కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ స్థాయిలో ఆరోగ్య పోషణ రోజును ప్రతినెల మొదటి వారంలో జరిగే విధంగా ఐసిడిఎస్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పోషణ అభియాన్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్చి నెలలో 15 రోజులపాటు పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. …
Read More »46 వాహనాలు సీజ్
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిజిల్లా వ్యాప్తంగా పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న 4725 వాహనాలలో, గురువారం జరిగిన వాహన తనిఖీ కార్యక్రమంలో 46 వాహనాలను తనిఖీ చేసి, అక్కడికక్కడే సీజ్ చేసినట్టు జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ వాణి తెలిపారు. పన్ను చెల్లించని వాహనాల యజమానులు స్వచ్చందంగా వచ్చి త్రైమాసిక పన్నులు చెల్లించిన ఎడల ఇప్పటి వరకే విధించిన జరిమానా (పెనాల్టీ) …
Read More »ధాన్యం కొనుగోలు కోసం ప్రణాళిక సిద్దం చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి 2023 ధాన్యం కొనుగోలు కోసం జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, మార్కెటింగ్, ఐకెపి, సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చే ధాన్యం దిగుబడిని అంచనా వేయాలని …
Read More »మహిళా దినోత్సవం సందర్బంగా దరఖాస్తుల ఆహ్వానం
కామరెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత, ఆర్ధిక సామాజిక రంగాల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా సంక్షేమ ఆధికారి పి .రమ్య పేర్కొన్నారు. మార్చి 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సామాజిక, ఆర్ధిక సాధికారత రంగాల్లో అసాధారణమైన పరిస్థితులలో అత్యుతమంగా పని చేసిన మహిళా సాధకులకు …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం యాచారం (4 గ్రామం పంచాయతీలు) గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూరు, శ్రీజ హాస్పిటల్ గాంధారి వారి సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా …
Read More »క్రీడలవల్ల మానసిక ఉల్లాసం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెస్ క్రీడాకారులు చాంపియన్షిప్ సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక …
Read More »రైతుబంధు సమితి క్యాలెండర్ ఆవిష్కరణ…
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో యాడవరం గ్రామంలో రైతు వేదికలో రైతుబంధు సమితి క్యాలెండరును మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. …
Read More »బాధిత కుటుంబానికి అండగా
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. కాగా పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఐఆర్సిఎస్ జిల్లా వైస్ చైర్మన్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు కుటుంబీకులకు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడి కొడుకు …
Read More »తక్షణమే పన్నులు చెల్లించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తక్షణమే పన్నులు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్ ఎన్ వాణి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా విధించడంతోపాటు అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే పన్నులు చెల్లించని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే …
Read More »ఈవిఎం గోదాము పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కామారెడ్డిలోని ఈవీఎం గోదాంను బుధవారం నోడల్ అధికారులు పాండిచ్చేరి డిప్యూటీ సీఈఓ బి. తిల్ల ఈవెల్ , తమిళనాడు డిప్యూటీ సీఈవో వి. శ్రీధర్ పరిశీలించారు. సీసీ కెమెరాలను పనితీరును చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ …
Read More »