Tag Archives: kamareddy

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి సౌత్‌ జోన్‌ సీనియర్‌ బాలికల షూటింగ్‌ బాల్‌ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్‌ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్‌ బాలుర విభాగంలో అభిలాష్‌ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్‌ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

కంటి వెలుగుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్‌ చైర్మన్‌ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి …

Read More »

ప్రజావాణిలో 12 వినతులు

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ …

Read More »

అనారోగ్యంతో వ్యక్తి మృతి

అంత్యక్రియలు నిర్వహించిన ఆడబిడ్డ కామరెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్వాయి గ్రామంలో మంగలి రామచంద్రం (52) వృత్తిరీత్యా మంగళి పని చేసేవాడు. అనారోగ్యంతో గత వారం రోజులుగా నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతనికి మగ బిడ్డలు లేకపోవడంతో వారి ఆడ బిడ్డ భాగ్యలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. ఉప్పల్‌ వాయి గ్రామానికి …

Read More »

రక్తదానానికి ముందుకు రావాలి

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్సానా (23) గర్భిణి అనిమియా వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్త నిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు రెడ్‌ క్రాస్‌ డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నదీమ్‌ …

Read More »

పండగ పూటా ఆగని నిరసనలు

కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులు గత 40 రోజులుగా చేస్తున్న ఉద్యమం సంక్రాంతి పండగ రోజు కూడా ఆగలేదు. రైతులకు నష్టం చేసే మాస్టర్‌ ప్లాన్‌ ను వెంటనే రద్దు చేయాలని రైతులు, కుటుంబంతో సహా వచ్చి రోడ్ల పై ముగ్గులు వేసి, రోడ్లపై తమ బాధలను రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్‌ మరియు నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల క్యాలెండర్‌ ఆవిష్కరణ స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా సహకార అధికారిని బి వసంతం చే ఆవిష్కరించబడినది. కార్యక్రమంలో టిసిఎల్‌ జీవో అధ్యక్షులు యు. సాయిలు మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో సంఘటితంగా పనిచేయాలని తెలిపారు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

నర్సరీని పరిశీలించిన రాష్ట్ర అధికారులు

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్‌ ఎం. హనుమంతరావు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిల్లాలోని నస్రుల్లాబాదులో …

Read More »

దరఖాస్తు దారులకు న్యాయం జరిగేలా చూడాలి

కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …

Read More »

విద్యుత్‌ వినియోగదారులకు గమనిక….

కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపు అనగా 9వ తేదీ సోమవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్‌ సబ్‌స్టేషన్‌, హౌసింగ్‌ బోర్డ్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో గల కాలనీలు, హూసింగ్‌ బోర్డ్‌ కాలనీ, దేవునిపల్లీ, విద్యానగర్‌, కాకతీయ నగర్‌ మరియు నరసన్న పల్లి సబ్‌స్టేషన్‌, రాజంపేట సబ్‌స్టేషన్‌, చిన్న మల్లారెడ్డి సబ్‌ స్టేషన్‌, పరిధిలో గల గ్రామాలకు విద్యుత్‌ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం 1 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »