కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15 తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గాంలో జరిగే ట్రాకింగ్ క్యాంప్‌కు స్థానిక చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎన్‌సిసి అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరు 15వ తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గామ్‌లో జరిగే ఎన్‌సిసి …
Read More »నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మ దగ్దం
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రేవంత్ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అనీమియా వ్యాధితో బాధపడుతున్న అయేషా తబస్సుం (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా బి నేగిటివ్ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నవీన్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో 16వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …
Read More »సదాశివనగర్‌లో వైద్య శిబిరం
కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశినగర్ మండలం భూంపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 300 మందికి గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బిపి సంబంధించి పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రతిభ హాస్పిటల్ యాజమాన్యం భూంపల్లిలో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నవ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో వైద్య …
Read More »ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు అయ్యేవిధంగా చూడాలని ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదరం డాటా తో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటర్‌గా నమోదు చేయాలని …
Read More »ప్రజావాణికి ప్రాధాన్యత
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు.సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …
Read More »కాంగ్రెస్ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …
Read More »తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి మున్సిపల్‌లోని ఆరో వార్డు సరంపల్లి గ్రామానికి చెందిన గైనబోయిన రమేష్, తన తండ్రి గైనబోయిన పోశయ్య జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని తన సొంత డబ్బులతో చేయించి ఆరవ వార్డు సరంపల్లి పాత రాజంపేట గ్రామాల కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్‌కు అందజేశారు. దీనికి కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్, ఎస్‌ఐ రమేష్‌ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో …
Read More »బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడారు. …
Read More »కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని …
Read More »