Tag Archives: kamareddy

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్‌ మండల కేంద్రానికి చెందిన ఇందిర (45) కి ఆపరేషన్‌ నిమిత్తము బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో అన్నారం గ్రామానికి చెందిన రాజమౌళి మానవతా దృక్పథంతో స్పందించి శుక్రవారం వి.టి. ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …

Read More »

లైసెన్సు లేకుండా విక్రయిస్తే జరిమానా

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లైసెన్సు లేకుండా తినుబండారాలు (ఆహార పదార్థాలు) విక్రయాలు చేస్తే రూపాయలు ఐదు లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆధ్వర్యంలో తినుబండారాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్సులను జిల్లా కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 20 లోపు పాఠశాలలో పనులను పూర్తి చేయాలని సూచించారు. …

Read More »

మన ఊరు మన బడి అభివృద్ధి పనుల పూర్తికి నిరంతర కృషి

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో మన ఊరు మన బడి పాఠశాల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం చిన్నారికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట్‌ జిల్లా కేంద్రంలో గల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి సాన్విక కు (07) ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని వారి బంధువులు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు 69 వ సారి సకాలంలో రక్తాన్ని అందించారు. …

Read More »

ప్రణాళికాబద్దంగా కంటి వెలుగు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, వైద్య శాఖ కమిషనర్‌ శ్వేత, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ …

Read More »

అన్ని విషయాలలో అంబేడ్కర్‌ నిపుణుడు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. అన్ని సబ్జెక్టులలో అంబేద్కర్‌ నిపుణుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

కామారెడ్డిలో విషాదం… సెల్‌ టవర్‌పై రైతు ఆత్మహత్య

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్‌టవర్‌ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు ‘డాడీ..డాడీ.. దిగండి డాడీ’ అని కన్నీరు మున్నీరయినా.. తన నిర్ణయం మార్చుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట …

Read More »

వేధింపులకు గురైతే 181 కు ఫోన్‌ చేయండి

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్‌ లైన్‌ 181 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం సఖి కేంద్రం, వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సమాజంలో …

Read More »

కేసుల పరిష్కారంలో సమష్టి కృషి చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసుల పరిష్కారంలో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లేడర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ వారిగా పెండిరగ్‌ కేసుల వివరాలను అడిగి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »