కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విక్రమ్ వైద్యశాలలో జులేఖ బేగం (75) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏబి నేగిటివ్ రక్తం దొరకకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ సంతోష్ మానవత దృక్పథంతో స్పందించి 10 వ సారి రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సురేఖ (28) గర్భిణీ స్త్రీ …
Read More »డిసెంబర్ 3, 4 వ తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 3, 4 వ తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా శని, ఆది వారం రోజున నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్‌లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు గా నమోదు …
Read More »వసతి గృహాల్లో మరమ్మతు పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వసతి గృహాల్లో చేపడుతున్న మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఎస్సీ వసతి గృహాల్లో కొనసాగుతున్న మరమత్తు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడారు. పనులను …
Read More »ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని తెలంగాణలోనే మొట్టమొదటి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్, రీసర్చ్ సెంటర్‌లో ఉచిత హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఆర్ ప్రిన్సిపల్ నుజుమ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ 1 సంవత్సరం పూర్తి …
Read More »అయ్యప్ప ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి పట్టణ అయ్యప్ప ఆలయం నందు నిత్య అన్నదానం సందర్భంగా అన్నదాన ట్రస్ట్ మెంబర్ శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వరరావు, ఎర్రం శ్రీధర్ అన్న ప్రసాదం ఆలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి బొందుగల లక్ష్మీకాంతం స్వామి, సహాయ కార్యదర్శిలు గోనె శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, అన్నప్రసాద సేవాసమితి ఉపాధ్యక్షులు …
Read More »ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను ఏ.ఆర్టి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ …
Read More »ఆధార్ నవీకరణ చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కల్లెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 5-15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ కేంద్రంలో ఎలాంటి చార్జీలు ఉండవని సూచించారు. జిల్లాలోని మీసేవ, ఆధార్ కేంద్రాలను …
Read More »జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 14 విభాగంలో కెన్నెడీ ఇంటర్నేషనల్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అశ్రఫ్ లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్, ఎం.అక్షయ 9 వ తరగతి 100 మీటర్స్ రన్నింగ్ లో రజత మెడల్, 300 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్, 5 వ …
Read More »లెక్చరర్‌ను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మైనూర్ పంచాయతీ పరిధిలోని మోడల్ స్కూల్లో విద్యార్థిని కొట్టిన సంఘటనపై విద్యార్థులను బిఎల్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వడ్ల సాయికృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం మైనూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జ్యోతిని లెక్చరర్ …
Read More »అంటరానితనం పాటిస్తే చర్యలు
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాటి మానవుల పట్ల ప్రజలు సోదర భావాన్ని చూపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు …
Read More »