మాచారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇప్పి రమణ (34) ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదు పుతప్పి క్రింద పడడంతో …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఫిబ్రవరి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి తెల్లవారుజామున 3.13 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.20 వరకుయోగం : శుక్లం రాత్రి 12.11 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.21 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 3.13 వరకు వర్జ్యం : ఉదయం 9.54 – 11.24దుర్ముహూర్తము : ఉదయం 11.51 …
Read More »క్యాన్సర్ అవగాహన ర్యాలీ
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పద్మపాణి సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ సంయుక్తంగా కామారెడ్డిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ ప్రభావం, లక్షణాలు, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని విద్యార్థులు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో పద్మపాణి సొసైటీ డైరెక్టర్ స్వర్ణలత, …
Read More »పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు అందించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రను ఫిబ్రవరి 10 న ఆయా పాఠశాలలు, …
Read More »ప్రతీ పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ కు పోక్సో చట్టం పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరి కట్టేందుకు …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఫిబ్రవరి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి తెల్లవారుజామున 5.31 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 12.58 వరకుయోగం : శుభం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : తైతుల ఉదయం 7.53 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.42 వరకుఆ తదుపరి వణిజ తెల్లవారుజామున 5.31 వరకు వర్జ్యం : రాత్రి 9.14 …
Read More »ఏం.ఎల్.సి. ఎన్నికల నేపథ్యంలో మాడల్ కోడ్ పాటించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏం.ఎల్.సి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మాడల్ కోడ్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గం ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా …
Read More »ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసన మండలి నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను కలెక్టర్ పరిశీలించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను …
Read More »ప్రజావాణికి 80 ఫిర్యాదులు
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అర్జీదారులు వారి సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని తెలిపారు. సోమవారం (80) ఫిర్యాదులు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఫిబ్రవరి.3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 06.52 వరకుతదుపరి షష్ఠి తెల్లవారుజామున 04.37వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 11.17 వరకుయోగం : సాధ్య రాత్రి 03.02 వరకుకరణం : బాలవ ఉదయం 06.52 వరకు కౌలవ : సాయంత్రం 05.45 వరకుతైతుల : తెల్లవారుజామున 04.37వర్జ్యం : పగలు …
Read More »