కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం బాగయ్య మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి స్థాయిలో యువకులతో గ్రామ మండల కమిటీలను నిర్మాణం చేసి …
Read More »ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత కార్డుల కోసం అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు బుధవారం ఆయన ఆహార భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు పర్యవేక్షణ చేసి అవగాహన కల్పించాలని …
Read More »దళితబంధు యూనిట్ల పరిశీలన
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు యూనిట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. సదాశివనగర్ మండలం పద్మాజి వాడి చౌరస్తాలో ఉన్న పెద్ద బూరి చరణ్ తేజకు చెందిన టెంట్ హౌస్ పరిశీలించారు. పొందుతున్న ఆదాయం వివరాలను అరా తీశారు. బిక్నూర్ మండలం సిద్ది రామేశ్వర నగర్ లో పిండి వంటలు తయారు చేసే యూనిట్, …
Read More »18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు కోసం రేపు బుధవారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ అధికారుల వద్ద అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023, జనవరి ఒకటి నాటికి …
Read More »పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్‌లో మంగళవారం పోస్ట్ ఆఫీస్ అధికారి వెంకట్రాంరెడ్డి స్థానిక పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించారు. అనంతరం ప్రజలకు తపాలా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా కలిగే లాభాలను వివరించారు. చిన్నపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిపిఎం షకీర్, ఏబీపీఎం బాలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
Read More »కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. లింగంపేట, శెట్టిపల్లి సంగారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. లింగంపేటలోని సాయి కృష్ణ, ఉమామహేశ్వర రైస్ మిల్లులను సందర్శించారు. లక్ష్యానికి …
Read More »ఉచిత వైద్య శిబిరం…
కామరెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్‌లో డాక్టర్ పిప్పిరి సాయికుమార్ ఎంబీబీఎస్, డాక్టర్ ఐ వినాయక్ ఎంసీహెచ్, యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఒక్కో పేషంట్‌కు సుమారు వేల విలువగల వివిధ రక్త, గుండె, …
Read More »చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్య సంపద …
Read More »ప్రజవాణిలో 104 ఫిర్యాదులు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని డిఆర్డిఓ సాయన్న అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్ ఫిర్యాదులను …
Read More »మిల్లింగ్ వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట, చిన్న మల్లారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న మల్లారెడ్డిలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించారు. మిల్లింగును వేగవంతం చేయాలని రైస్ మిల్ …
Read More »